(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 224

॥ శ్రీః ॥
3.224. అధ్యాయః 224
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రత్యగ్నివంశాదికీర్తనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-224-0x(2530)(24702)
ఆపస్య ముదితా భార్యా సా చాస్య పరమాప్రియా।
భూపతిం భూతకర్తారం జనయామాస పావకం ॥ 3-224-1(24703)
భూతానాం సాఽపి సర్వేషాం యం ప్రాహుః పావకం పతిం।
ఆత్మా భువనకర్తా చ సోఽధ్వరేషు ద్విజాతిభిః ॥ 3-224-2(24704)
మహతాం చైవ భూతానాం సర్వేషామిహ యః పతిః।
భగవాన్స మహాతేజా నిత్యం చరతి పావకః ॥ 3-224-3(24705)
అగ్నిర్గృహపతిర్నామ నిత్యం యజ్ఞేషు పూజ్యతే।
ఆజ్యం వహతియో హవ్యం సర్వలోకస్ పావకః ॥ 3-224-4(24706)
అపాంగర్భో మహాభాగః సత్వభుగ్యో మహాద్భుతః।
భూపతిర్భూతకర్తా చ మహతః పతిరుచ్యతే ॥ 3-224-5(24707)
మతా వహంతో హవ్యాని తస్యాగ్నేరప్రజాఽభవన్।
అగ్నిష్టోమస్తు నియతః క్రతుశ్రేష్ఠో భవత్యుత ॥ 3-224-6(24708)
[స వహ్నిః ప్రథమో నిత్యం దేవైరన్విష్యతే ప్రభుః]।
ఆయాంతం నియతం దృష్ట్వాప్రవివేశార్ణవం భయాత్ ॥ 3-224-7(24709)
దేవాస్తం నాధిగచ్ఛంతి మార్గమాణా యథాతథం।
దృష్ట్వా త్వగ్నిరథర్వాణం తతో వచనమబ్రవీత్ ॥ 3-224-8(24710)
దేవానాం వహ హవ్యం త్వమహం వీర సుదుర్బలః।
అథ త్వం గచ్ఛ మధ్వక్షం ప్రియమేతత్కురుష్వ మే ॥ 3-224-9(24711)
ప్రేష్య చాగ్నిరథర్వాణమన్యం దేశం తతోఽగమత్।
మత్స్యాస్తస్య సమాచఖ్యుః క్రుద్ధస్తానగ్నిరబ్రవీత్।
భక్ష్యా వై వివిధైర్భావైర్భవిష్యథ శరీరిణాం ॥ 3-224-10(24712)
అథర్వాణం తథా చాపి హవ్యవాహోఽబ్రవీద్వచః ॥ 3-224-11(24713)
అనునీయమానో హి భృశం దేవవాక్యాన్వితేన సః।
నైచ్ఛద్వోఢుం హవి సర్వం శరీరం చాపి సోఽత్యజత్ ॥ 3-224-12(24714)
స తచ్ఛరీరం సంత్యజ్య ప్రవివేశ ధరాం తదా।
భూమిం స్పృష్ట్వాఽసృజద్భ్రాతూన్పృథక్పృథగతీవ హి ॥ 3-224-13(24715)
ఆస్యాత్సుగంధం తేజశ్చ అస్థిభ్యో దేవదారు చ।
శ్లేష్మణః స్ఫాటికం తస్ పిత్తాన్మారకతం తథా ॥ 3-224-14(24716)
వాతాత్కృష్ణాయసం తస్య త్రిభిరేతైర్బహు ప్రజాః।
త్వచస్తస్యాభ్రపటలం స్నాయుజం చాపి విద్రుమం ॥ 3-224-15(24717)
శరీరాస్థివిధాశ్చాన్యే ధాతవోఽస్యాభవన్నృప।
ఏవం కృత్వా శరీరం చ పరమే తపసి స్థితః ॥ 3-224-16(24718)
భృగ్వంగిరాదిభిర్భూయస్తపసోత్థాపితస్తదా।
భృశం జజ్వాల తేజస్వీ తపసాఽఽప్యాధితః శిఖీ ॥ 3-224-17(24719)
దృష్ట్వా ఋషీనభయాచ్చాపి ప్రవివేశ మహార్ణవం।
తస్మిన్నష్టే జగద్భీతమథర్వాణమథాశ్రితం।
అర్చయామాసురేవైనమథర్వాణం సురాదయః ॥ 3-224-18(24720)
అథర్వాణం శ్రితాఁల్లోకానాత్మన్యాలోచ్య పావకః।
మిషతాం సర్వభూతానామున్మమజ్జ మహార్ణవాత్ ॥ 3-224-19(24721)
ఏవమగ్నిర్భగవతా నష్టః పూర్వమథర్వణా।
ఆహూతః సర్వూతానాం హవ్యం వహతి సర్వదా ॥ 3-224-20(24722)
ఏవం త్వజనయద్ధిష్ణ్యాన్వేదోక్తాన్విబుధాన్బహూన్।
విచరన్వివిధాందేశాన్భ్రమమాణస్తు తత్ర వై ॥ 3-224-21(24723)
సింధువర్జ్యాః పంచ నద్యో దేవికాఽథ సరస్వతీ।
గంగా చ శతకుంభా చ సరయూ గండసాహ్వయా ॥ 3-224-22(24724)
చర్మణ్వతీ మహీ చైవ మేధ్యా మేధాసృతిస్తదా।
ఇరావతీ వేత్రవతీ నద్యతిస్రోఽథ కౌశికీ ॥ 3-224-23(24725)
తమసా నర్మదా చైవ నదీ గోదావరీ తథా।
వేణ్ణా ప్రవేణీ భీమా చ మరుదా చైవ భారత ॥ 3-224-24(24726)
భారతీ సుప్రయోగా చ కావేరీ మజ్జురా తథా।
తుంగవేణా కృష్ణవేణా కపిలా శోణ ఏవ చ ॥ 3-224-25(24727)
ఏతా నద్యస్తు ధిష్ణ్యానాం మాతరో యాః ప్రకీర్తితాః ॥ 3-224-26(24728)
అద్భుతస్య ప్రియా భార్యా తస్యాః పుత్రో విడూరథః।
యావంతః పావకాః ప్రోక్తాః సోమాస్తావంత ఏవ తు ॥ 3-224-27(24729)
అత్రేశ్చాప్యన్వయే జాతా బ్రహ్మణో మానసాః ప్రజాః।
అగ్నిః పుత్రాన్స్రష్టుకామస్తానేవాత్మన్యధారయత్ ॥ 3-224-28(24730)
తస్య తద్బ్రహ్మణః కాయాన్నిర్హరంతి హుతాశనాః।
ఏవమేతే మహాత్మానః కీర్తితాస్తేఽగ్నయో యథా ॥ 3-224-29(24731)
అప్రమేయా యథోత్పన్నాః శ్రీమంతస్తిమిరాపహాః।
అద్భుతస్త తు మాహాత్ంయం యథా వేదేషు కీర్తితం ॥ 3-224-30(24732)
తాదృశం విద్ధి సర్వేషామేకో హ్యేషు హుతాశనః।
ఏక ఏవైష భగవాన్విజ్ఞేయః ప్రథమోఽంగిరాః ॥ 3-224-31(24733)
బహుధా నిఃసృతః కాయాజ్జ్యోతిష్టోమః క్రతుర్వథా।
ఇత్యేష వంశః సుమహానగ్నీనాం కీర్తితో మయా।
పావకో వివిధైర్మంత్రైర్హవ్యం వహతి దేహినాం ॥ 3-224-32(24734)

ఇతి శ్రీన్మమహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి చతుర్వింసత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 224 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-224-8 అథర్వాణమంగిరసం తీవ్రతపసం దృష్ట్వా ॥
3-224-9 గచ్ఛ మా ద్వేషమితి ధ. పాఠః. మధ్వక్షం పింగాక్షమగ్నిం।
భావప్రధానో నిర్దేశః. తథాచ నిక్షిపాంయహమగ్నిత్వం త్వమగ్నిః
ప్రథమో భవేత్యుపక్రమస్యోపసంహారేణ సహైకవాక్యతా భవతి ॥
3-224-10 ప్రేష్య ఆదిశ్య ॥
3-224-11 తథాచాపి తథైవ మత్స్యైరాఖ్యాతోపి।
వచస్త్వం మధ్వక్షో భవేతి పూర్వోక్తమేవ ॥
3-224-13 ధాతూన్ మనఃశిలాదీన్ ॥
3-224-15 యకృత్కృష్ణాయసం = త్రిభిరేవ బభుః ప్రజాః।
నఖాస్తస్యాభ్రపటలం శిరాజాలాని విద్రుమం। ఇతి ఝ. పాఠః ॥
3-224-16 రీరద్వివిధాశ్చాన్యే=ఏవం త్యక్త్వా శరీరం ఇతి ఝ. పాఠః। అన్యే స్వర్ణపారదాదయః ॥
3-224-17 తపసా సామర్థ్యేన। ఉత్ధాపితః సమాధేశ్చ్యావితః ॥
3-224-19 అథర్వా త్వసృజల్లోకానాత్మనా లోక్యపావకం। =అన్మమాథ మహార్ణవమితి ఝ. పాఠః ॥
3-224-21 ఏవంత్వితి। అగ్నేరంగిరాస్తతో బృహస్పతిస్తః శంయ్వాదిక్రమేణ వేదోక్తాన్ విష్ణ్యాన్ నానాస్థానాని అజనయత్ ॥
3-224-27 యావంతః పావకా ధిష్ణ్యాః సంతి తావంతః సోమాః సోమయాగాః ॥
3-224-32 యోర్చితో వివిధైః ఇతి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.